వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతున్న కాలానికి అనుగుణంగా యువత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని సిపి పి.సాయి చైతన్య సూచించారు. శనివారం ఐటీ టవర్స్‌లో ఎన్‌ఎన్ ఏఐ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్‌ఎన్ హ్యాకథాన్–2026 కోడ్ ఫర్ చేంజ్ విద్యార్థులు, యువత, సాంకేతిక నిపుణులతో కమిషనర్ మాట్లాడారు.
కృత్రిమ మేధస్సు వినూత్న ఆలోచనలు, సమస్యల పరిష్కార విధానాలను పరిశీలించారు.
Comments
Loading comments...

