Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాణిపాకం వరదరాజ స్వామివారికి వైభవంగా గరుడోత్సవం

Follow Udayam on Google
dineshkumar Sep 19, 2026 10:03 PM చిత్తూరుGeneral
కాణిపాకం వరదరాజ స్వామివారికి వైభవంగా గరుడోత్సవం - Udayam
తిరుమలలో గరుడసేవ సందర్భంగా చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో యాదవ వంశస్థుల ఆధ్వర్యంలో గరుడోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, బోర్డు సభ్యులు, ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...