వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ నగరంలో వీధికుక్కలు పిచ్చిగా ప్రవర్తిస్తూ ప్రజలపై పంజా విసురుతున్నాయి. జీవీఎంసీ మధురవాడ జోన్ పరిధిలోని డి-మార్ట్ సమీపంలో ఆడుకుంటున్న ఐదేళ్ల పసివాడిపై వీధికుక్కల గుంపు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.
అధికారుల అలసత్వం, పట్టింపులేనితనమే ఈ ఘోరానికి కారణమని, ప్రజా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

