వార్తలకు తిరిగి వెళ్లండి

పేపర్ లీక్ తర్వాత విద్యార్థులు, యువత ఆందోళనకు గురయ్యారని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు అన్నారు. ‘ఛాత్రోంకీ గూంజ్’ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రభావం చూపిందని, వేలాది మంది విద్యార్థులు ఢిల్లీకి తరలివచ్చారని తెలిపారు.
ఈ సమస్యపై విద్యార్థులకు అండగా నిలవాలని రాహుల్ గాంధీ నిర్ణయించారని, పార్లమెంట్‌లో చర్చకు అవకాశం లేకపోవడంతో ప్రధాని నివాసం వద్ద నిరసన చేపట్టారని చెప్పారు.
Comments
Loading comments...

