Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధం

Follow Udayam on Google
raju Sep 19, 2026 11:08 PM నిజామాబాద్General
ఎన్నికలు ఎప్పుడొచ్చిన సిద్ధం - Udayam
పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై ఆయన స్పందించారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ సిద్ధమని ప్రకటించారు. మహేశ్ కుమార్ గౌడ్ శనివారం మీడియా చిట్చాట్లో మాట్లాడారు. ఉప ఎన్నిక వస్తే ఎవరు పోటీ చేయాలనేది హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు. మంత్రి పదవులపై నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...