వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ రామకృష్ణ బీచ్‌లో పదేళ్లకు పైగా మురీ మిక్చర్ విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ మహిళను సీఎం చంద్రబాబు కలిశారు. ఆమె వద్ద మురీ మిక్చర్ తింటూ, సాగరతీరంలోని వీధి వ్యాపారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
సీఎం స్వయంగా వచ్చి తమను పలకరించడంపై బీచ్ వ్యాపారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది.
Comments
Loading comments...

