వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు రాత్రి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. గరుడ వాహనంపై శ్రీమలయప్పస్వామి భక్తులకు అభయమిచ్చారు.
గోవింద నామస్మరణతో తిరుమాడ వీధులు మార్మోగాయి. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తితిదే ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, ప్రముఖులు ఈ దివ్య వేడుకలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

