Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల యూనిఫాంలకు కొత్త రంగులు డిజైన్లు

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 9:46 PM హైదరాబాద్General
విద్యార్థుల యూనిఫాంలకు కొత్త రంగులు డిజైన్లు - Udayam
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫాంలను మరింత ఆకర్షణీయమైన రంగులు, వైవిధ్యమైన డిజైన్లతో రూపొందించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాంలు, ఇతర సామగ్రి అందేలా ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ ఏడాది ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని, రెండో జతను నెలాఖరులోగా అందిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...