వార్తలకు తిరిగి వెళ్లండి

26 ఏళ్ల యువతి సుమారు రూ.13 కోట్ల విలువైన విలాసవంతమైన కారులో అసెంబ్లీకి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఆమె ధరించిన దుస్తులు, అత్యంత ఖరీదైన జీవనశైలితో పాటు రాజకీయ ప్రవేశంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

