Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులే జూరాల నుంచి నీళ్లు వదిలారు

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 9:43 PM వనపర్తిGeneral
వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. కుడి, ఎడమ కాలువలకు సాగునీరు నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి విడుదల కోరుతూ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ధర్నా చేసినా అధికారులు స్పందించకపోవడంతో రైతులు రెగ్యులేటర్‌పైకి ఎక్కి స్వయంగా ఎడమ కాలువకు నీటిని విడుదల చేసుకున్నారు.

Comments

G
Loading comments...