వార్తలకు తిరిగి వెళ్లండి
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో వైమానిక దాడి హెచ్చరికల తర్వాత విమానాశ్రయం సమీపంలో భారీగా మంటలు, నల్లటి పొగ కనిపించింది. పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఘటనకు కారణం, నష్టం, ప్రాణనష్టంపై సౌదీ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
Comments
Loading comments...

