వార్తలకు తిరిగి వెళ్లండి

యువజన కాంగ్రెస్ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఇన్చార్జ్ ఖలీద్ అహ్మద్ సూచించారు. ఆదివారం ఖమ్మం డీసీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు.
యువత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, పార్టీ సంస్థాగత నిర్మాణంలో యువజన కాంగ్రెస్ కు కీలక బాధ్యతలు ఉన్నాయని పేర్కొన్నారు. యువ నాయకులు క్రమశిక్షణతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.
Comments
Loading comments...

