వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆయన భార్య క్యోకో జైశంకర్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది.
2002 ఓటరు జాబితాతో ప్రస్తుత వివరాలు మ్యాప్ కాకపోవడంతో ‘Unmapped with Last SIR’ కింద నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఆయన భార్య సునీతకు కూడా నోటీసులు అందినట్లు సమాచారం.
Comments
Loading comments...

