వార్తలకు తిరిగి వెళ్లండి
రెండు దున్నపోతులు ఇచ్చినా సరే బంగారం పండిస్తానని గొప్పలు చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక రైతులు యూరియా, సాగునీరు, విద్యుత్, రైతు భరోసా, మద్దతు ధర, బోనస్ కోసం ఇబ్బందులు పడే పరిస్థితి తెచ్చారని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు, అధ్యక్షురాలు కవిత విమర్శించారు.
రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న అసమర్థుడు రేవంత్ రెడ్డి అని ఆమె వ్యాఖ్యానించారు
Comments
Loading comments...

