Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ పై కవిత విమర్శలు

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 9:36 PM హైదరాబాద్General
ఇసుక, మట్టి, ఇందిరమ్మ ఇళ్ల దందాలే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల పని అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సీఎం రేవంత్‌ సొంత నియోజకవర్గం కొడంగల్‌లోనే ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మంచి నీళ్లు లేవని, రుణమాఫీ కాలేదని కవిత విమర్శించారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయడం కాంగ్రెస్‌ నాయకులకు అలవాటైందని అన్నారు.

Comments

G
Loading comments...