వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు కొనసాగుతున్న వేళ మాస్కోపై భారీ డ్రోన్ దాడి జరిగింది. రష్యా అధికారులు 1,100కుపైగా ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపారు.
మాస్కో వైపు వచ్చిన 450 డ్రోన్లను అడ్డుకున్నట్లు వెల్లడించారు. పలు డ్రోన్లు మాస్కో ఆయిల్ రిఫైనరీని తాకడంతో మంటలు చెలరేగాయి. ఈ దాడిని మాస్కోపై ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడిగా మేయర్ సెర్గీ సోబ్యానిన్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

