వార్తలకు తిరిగి వెళ్లండి

నటుడు ఆర్. మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ 2026 ఏషియన్ గేమ్స్ కోసం సన్నద్ధమవుతున్నారు.
స్విమ్మింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే పలు పతకాలు సాధించిన వేదాంత్.. ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నారు. స్విమ్మింగ్ పూల్‌లో సాధనకు సిద్ధంగా ఉన్న కుమారుడి ఫొటోను మాధవన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.
Comments
Loading comments...

