Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 9:04 PM హైదరాబాద్General
సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ - Udayam
ఆరేళ్ల సీనియారిటీ ఉన్న స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆటోమెటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ అమలు చేయనుంది. ఈ మేరకు ప్రత్యేక గ్రేడ్‌ పోస్టు స్కేల్‌ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 11వ పీఆర్‌సీ నిబంధనల ప్రకారం స్కీమ్‌ను అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు విభాగ కార్యదర్శి భాస్కర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...