Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

85 ఏళ్ల వయసులో ఎంఏ

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 9:02 PM జాతీయంGeneral
85 ఏళ్ల వయసులో ఎంఏ - Udayam
చదువుకు వయసు అడ్డంకి కాదని హరియాణాకు చెందిన 85 ఏళ్ల విశ్రాంత సైనికుడు లాల్‌చంద్ గోదారా నిరూపించారు. 76 ఏళ్ల వయసులో తిరిగి చదువు ప్రారంభించిన ఆయన.. 81 ఏళ్లకు డిగ్రీ, తాజాగా IGNOU నుంచి ఎంఏ పూర్తి చేశారు. భవిష్యత్తులో పీహెచ్‌డీ లేదా న్యాయశాస్త్రం అభ్యసించాలనుకుంటున్నట్లు తెలిపారు. 2002లో ఉద్యోగ విరమణ తర్వాత అథ్లెటిక్స్‌లోనూ పలు పతకాలు సాధించారు.

Comments

G
Loading comments...