వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో రైతులు నష్టపోకుండా, నిత్యావసరాల ధరలు అదుపుతప్పకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో వర్షపాతం లోటు, ఖరీఫ్ సాగు పరిస్థితులపై సమీక్షించిన సీఎం.. ఇప్పటికే సిద్ధం చేసిన కంటింజెన్సీ ప్లాన్‌ను సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

