Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓబీసీలకు జనగణనలో ప్రత్యేక కాలమ్ ఉండాలి

Follow Udayam on Google
Udayam Desk Sep 20, 2026 9:19 PM హైదరాబాద్General
ఓబీసీలకు జనగణనలో ప్రత్యేక కాలమ్ ఉండాలి - Udayam
ఓబీసీల కోసం జనగణనలో ప్రత్యేక కాలమ్‌ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావు డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీలకు కూడా ప్రత్యేక కాలమ్ ఉండాలని, ఇందుకోసం ఢిల్లీలో పోరాటం చేస్తామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ కులగణన, స్థానిక సంస్థల్లో ఓబీసీలకు 42% రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుందని చెప్పారు.

Comments

G
Loading comments...