Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూట్యూబర్‌ రమానందనకు మరోసారి నోటీసులు

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 9:47 AM ప్రకాశం General
యూట్యూబర్‌ రమానందనకు మరోసారి నోటీసులు - Udayam
యూకేలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ కన్సల్టెన్సీ ద్వారా రూ.10.60 లక్షలు వసూలు చేసిన కేసులో నిందితురాలు రమానందనకు అద్దంకి పోలీసులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఉద్యోగం రాకపోవడంతో బాధితుడు జూన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. బిగ్‌బాస్‌ షో ఎంపికల కోసం హైదరాబాద్‌ వచ్చిన రమానందన న్యాయవాదితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి నోటీసులు తీసుకున్నారు.

Comments

G
Loading comments...