Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాడీ కాదు.. మైండ్‌ పనిచేయాలి

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 10:30 AM అమరావతిGeneral
బాడీ కాదు.. మైండ్‌ పనిచేయాలి - Udayam
కలెక్టర్ల సదస్సులో ఆర్టీజీఎస్‌పై సమీక్ష అనంతరం టీబ్రేక్‌ తీసుకుందామని సీఎం చంద్రబాబు అన్నారు. 20 నిమిషాల తర్వాత సమావేశం తిరిగి ప్రారంభిద్దామని చెప్పారు. 10 నిమిషాలు సరిపోతుందని ఓ ఉన్నతాధికారి చెప్పడంతో.. లేచి కాసేపు తిరిగి రండి, కాళ్లకు ఇబ్బంది తగ్గుతుందని నవ్వుతూ అన్నారు. ‘బాడీ పనిచేస్తే లాభం లేదు.. మైండ్‌ పనిచేయాలి’ అని చమత్కరించారు.

Comments

G
Loading comments...