Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ కోతలపై సబ్‌స్టేషన్‌ ఎదుట రైతుల ధర్నా

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 10:26 AM మహబూబాబాద్ General
విద్యుత్‌ కోతలపై సబ్‌స్టేషన్‌ ఎదుట రైతుల ధర్నా - Udayam
వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట సబ్‌స్టేషన్‌ వద్ద రైతులు శుక్రవారం ధర్నా చేశారు. అప్రకటిత కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడీఈ శ్రీనివాస్‌ హామీ ఇవ్వడంతో సుమారు గంటపాటు సాగిన ఆందోళనను రైతులు విరమించారు.

Comments

G
Loading comments...