Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 4 రైల్వేస్టేషన్ల పనులు దాదాపు పూర్తి

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 10:25 AM హైదరాబాద్General
తెలంగాణలో 4 రైల్వేస్టేషన్ల పనులు దాదాపు పూర్తి - Udayam
‘అమృత్‌ భారత్‌’ పథకం కింద తెలంగాణలో చేపట్టిన రైల్వేస్టేషన్ల పునరభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. రామగుండం, జనగామ, మహబూబాబాద్, బాలబ్రహ్మేశ్వర జోగులాంబ స్టేషన్లలో 99% పనులు పూర్తయ్యాయి. నల్గొండ, మల్కాజిగిరిలో 97%, యాకుత్‌పురలో 91%, వికారాబాద్‌లో 90% పూర్తయ్యాయి. పనులు ముగిశాక ప్రధాని మోదీతో ప్రారంభించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Comments

G
Loading comments...