Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నుంచి నిధులు రాలేదు

Follow Udayam on Google
Udayam Desk Sep 12, 2026 10:20 AM హైదరాబాద్General
ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నుంచి నిధులు రాలేదు - Udayam
ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నుంచి నిధులు రాకపోయినా ప్రతి నియోజకవర్గానికి 5,500 ఇళ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలి విడతలో 4.5 లక్షల ఇళ్లలో ఇప్పటికే 2 లక్షల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన రూ.720 కోట్ల కోసం ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...