వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాలన వేగంగా సాగాలంటే ఫైళ్లను మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు వేగంగా పరిష్కరించాలని సీఎం చంద్రబాబు అన్నారు. రెండు రోజులు లేదా అంతకంటే తక్కువ సమయంలో ఫైళ్లు క్లియర్ చేస్తున్న అధికారులను అభినందించారు.
హెచ్‌వోడీల్లో కొందరు మూడు రోజులు తీసుకోవడంపై ప్రశ్నించారు. ఆఫ్‌లైన్‌లో దస్త్రాల నిర్వహణ పూర్తిగా నిలిపివేయాలని సూచించారు.
Comments
Loading comments...

