వార్తలకు తిరిగి వెళ్లండి

దస్త్రాల పరిష్కారంలో జాప్యం, కలెక్టర్ల సమావేశానికి కొందరు హెచ్‌వోడీలు గైర్హాజరు కావడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గైర్హాజరైన అధికారుల నుంచి సంజాయిషీ తీసుకోవాలని సీఎస్ సాయిప్రసాద్‌ను ఆదేశించారు.
ఫైళ్ల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల పేర్లను చదివి వివరణ కోరారు. సమావేశానికి రాకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Comments
Loading comments...

