వార్తలకు తిరిగి వెళ్లండి

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-2026’ విజయవంతానికి అన్ని శాఖలు, కమిటీలు సమన్వయంతో ముందస్తు ప్రణాళిక రూపొందించాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.
డిసెంబరు 7 నుంచి 9 వరకు సమిట్ జరగనుంది. ప్రతినిధుల ప్రయాణం, వసతి, రవాణా, భద్రత ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలన్నారు. ఈ నెలాఖరులో దిల్లీలో కర్టెన్ రైజర్ నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

