వార్తలకు తిరిగి వెళ్లండి

వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు ‘సంజీవని’ ప్రాజెక్టు గేమ్‌ఛేంజర్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం, టాటా మెడికల్ అండ్ డయాగ్నస్టిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో అమలు చేయాలని ఆదేశించారు.
ప్రజారోగ్యంపై ఏటా రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, వ్యాధులను ముందే గుర్తించి చికిత్స వ్యయం తగ్గించాలన్నారు.
Comments
Loading comments...

