వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో నాన్-డెయిరీ పనీర్ (అనలాగ్ పనీర్) తయారీ, విక్రయాలతో పాటు నిల్వ, పంపిణీ, ప్యాకింగ్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది.
కల్తీ, గడువు ముగిసిన పనీర్ విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో టీజీ సేఫ్ కమిషనర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వెంటనే నిషేధం అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

