Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా కోసం లక్కీ డ్రా

Follow Udayam on Google
sanjay Sep 19, 2026 9:15 AM జాతీయంGeneral
యూ రియా కొరతపై నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం రూప్లా తండాలో బంజారా కింగ్స్ యూత్ సభ్యులు వినూత్న నిరసన చేపట్టారు. గణపతి మండపం వద్ద రూ.99కు లక్కీ డ్రా టోకెన్లు విక్రయించి, విజేతలకు మూడు యూరియా బస్తాలను గిఫ్ట్‌గా ఇస్తామని ప్రకటించారు. రైతులు యాప్‌లో బుక్ చేసుకున్నా యూరియా అందడం లేదని, ప్రభుత్వం వెంటనే స్పందించి యూరియా కొరతను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...