Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టుకు వెళ్లను: దానం నాగేందర్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 10:50 AM హైదరాబాద్General
కోర్టుకు వెళ్లను: దానం నాగేందర్‌ - Udayam
తనపై హైకోర్టు అనర్హత వేటు వేసిన నేపథ్యంలో కోర్టుకు వెళ్లే ప్రసక్తే లేదని, దమ్ముంటే ఎన్నికల్లో తేల్చుకుంటానని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నానని, సరైన సమయం వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...