వార్తలకు తిరిగి వెళ్లండి
జన్వాడ ఫాంహౌస్ తనదేనని ఫామ్‌హౌజ్ యజమాని ప్రదీప్ రెడ్డి తెలిపారు. తాను కేటీఆర్‌కు బినామీని కాదని స్పష్టం చేశారు. కేటీఆర్ తన చిన్ననాటి మిత్రుడని.. ప్రస్తుతం తన ఫాంహౌస్‌ను రెంట్‌కు తీసుకుని ఉంటున్నారని చెప్పారు.
తమ మధ్య ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని వెల్లడించారు
Comments
Loading comments...

