Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం, వెండి ధరల భభూమ్

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 10:42 AM జాతీయంGeneral
బంగారం, వెండి ధరల భభూమ్ - Udayam
అమ్మకాల ఒత్తిడి నుంచి కోలుకున్న బంగారం, వెండి ధరలు వారాంతంలో మళ్లీ పుంజుకున్నాయి. ఢిల్లీలో తులం పసిడి రూ.1,600 పెరిగి రూ.1,56,600కి చేరగా, కిలో వెండి రూ.5,000 ఎగసి రూ.2.47 లక్షలకు చేరింది.

Comments

G
Loading comments...