వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లా ఆదోని అమరావతి నగర్‌లో పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకువచ్చేందుకు వెళ్లిన వీరేశ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.
ఉదయం పొలంలో దుండగులు అతడిని కత్తితో పొడిచి చంపగా, కుటుంబకలహాల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

