వార్తలకు తిరిగి వెళ్లండిఇందిరమ్మ ఇండ్ల ఎంపికపై టెన్షన్ SHRUTHI Sep 19, 2026 10:40 AM హైదరాబాద్General00SaveShareఇందిరమ్మ టవర్స్ లాటరీలో పేర్లు వచ్చినా మళ్లీ సర్వే చేస్తుండటంతో లబ్ధిదారుల్లో ఉత్కంఠ నెలకొంది. అధికారుల ఇంటింటి పరిశీలన ఇంకా కొనసాగుతుండటంతో తుది జాబితా కోసం దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. 0 0 Save Share CommentsGPostLoading comments...