వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రం కోహాట్ జిల్లాలో శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదుపై జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 21 మంది మృతి చెందగా, 78 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 16 మంది పోలీసులు ఉన్నట్లు రాష్ట్ర పోలీస్ చీఫ్ వెల్లడించగా, ఇత్తెహాదుల్ ముజాహిదీన్ ఈ దాడికి బాధ్యత వహించింది.
Comments
Loading comments...

