Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో వసతి సమస్య

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 10:48 AM జాతీయంGeneral
ఆసియా క్రీడల్లో వసతి సమస్య - Udayam
జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలకు వెళ్లిన భారత అథ్లెట్లకు నిర్వాహకులు వసతి కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు నగోయాలోని సుమారు రెండు వేల మంది ఎన్నారైలు అథ్లెట్లకు ఆశ్రయం కల్పించేందుకు ముందుకు వచ్చారు.

Comments

G
Loading comments...