Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తీర నిబంధనలపై ఆందోళన

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 10:02 AM విశాఖపట్నంGeneral
తీర నిబంధనలపై ఆందోళన - Udayam
విశాఖ తీర ప్రాంత అభివృద్ధికి సీఆర్‌జడ్‌ నిబంధనలు అడ్డంకిగా మారడంతో కేటగిరీల మార్పుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. నియంత్రణల సడలింపు వల్ల పాత ఉల్లంఘనలు క్రమబద్ధీకరించబడతాయని, ప్రకృతి వైపరీత్యాల ముప్పు పెరుగుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...