వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై నలుగురు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 1న బాలికను స్నేహితుడు టెంపోలో ఎక్కించుకుని మరో ముగ్గురితో కలిసి అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం బాలికను పొడిచి చంపి స్వరూప్ నగర్‌లోని పొలాల్లో మృతదేహాన్ని పడేశారు. ప్రధాన నిందితుడు శివమ్‌తో పాటు ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

