వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆరాధనా మిశ్ర మోన బాధ్యతలు స్వీకరించే కార్యక్రమంలో పార్టీకి చెందిన రెండు వర్గాల నేతలు పరస్పరం దాడులు చేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
మిశ్ర, మాజీ పీసీసీ అధ్యక్షుడు అజయ్ రాయ్‌కు అనుకూలంగా నేతలు నినాదాలు చేయడంతో ఘర్షణ మొదలైంది. చివరకు రాయ్ పుష్పగుచ్ఛంతో మిశ్రకు స్వాగతం పలకడంతో పరిస్థితి సద్దుమణిగింది.
Comments
Loading comments...

