Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎండుమిర్చితో దుర్గాదేవి విగ్రహం

Follow Udayam on Google
Udayam Desk Oct 12, 2026 9:48 AM జాతీయంGeneral
ఎండుమిర్చితో దుర్గాదేవి విగ్రహం - Udayam
పశ్చిమ బెంగాల్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి జయమాల్య మండల్‌ ఎండుమిర్చితో దుర్గాదేవి విగ్రహాన్ని రూపొందించారు. దుర్గా పూజ ఉత్సవాల వేళ ఆయన చేసిన ఈ ప్రయత్నం ప్రత్యేకంగా నిలిచింది. గతంలో మట్టి, అగ్గిపుల్లలు, బిర్యానీ ఆకులు, బిల్వపత్రాలతో విగ్రహాలు రూపొందించిన జయమాల్య ‘ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించారు.

Comments

G
Loading comments...