Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్‌ బిచ్చగాడికి 21 మంది భార్యలు!

Follow Udayam on Google
Udayam Desk Oct 12, 2026 9:53 AM జాతీయంGeneral
బంగ్లాదేశ్‌ బిచ్చగాడికి 21 మంది భార్యలు! - Udayam
బంగ్లాదేశ్‌కు చెందిన 35 ఏళ్ల భిక్షగాడు మోరు మియాకు 21 మంది భార్యలున్నట్లు చెబుతూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అతడు పూరి గుడిసెలో నివసిస్తూ భిక్షాటన చేస్తుంటాడు. తన వద్దకు వచ్చి పెళ్లి చేసుకుందామని అడిగినవారిని తిరస్కరించలేక అంగీకరించానని మోరు మియా తెలిపాడు. తన భార్యల్లో చాలామంది పేర్లు గుర్తులేవని చెప్పాడు.

Comments

G
Loading comments...