Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

5 నిమిషాల్లో 2 లక్షల చెరకు మొలకల బుకింగ్‌

Follow Udayam on Google
Udayam Desk Oct 12, 2026 9:52 AM జాతీయంGeneral
5 నిమిషాల్లో 2 లక్షల చెరకు మొలకల బుకింగ్‌ - Udayam
ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్త రకం చెరకు సీవోఎస్‌.23232 మొలకలు ఆన్‌లైన్‌లో కేవలం ఐదు నిమిషాల్లోనే పూర్తిగా బుక్‌ అయ్యాయి. అందుబాటులో ఉన్న 2 లక్షల మొలకలకు రైతుల నుంచి భారీ స్పందన లభించింది. ఈ రకం త్వరగా పక్వానికి రావడంతోపాటు 10 శాతం అధిక దిగుబడి, ఎక్కువ చక్కెర శాతం ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వచ్చే సీజన్‌కు మొలకల ఉత్పత్తిని పెంచనున్నారు.

Comments

G
Loading comments...