వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్‌టీఏ వద్ద రూ.649 కోట్ల మిగులు నిధులున్నట్లు పార్లమెంటరీ స్థాయీ సంఘం తెలిపింది. 2018-24 మధ్య రూ.4,791 కోట్లు ఫీజులు వసూలు చేసి, రూ.4,142 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.
ప్రతి జిల్లాలో పరీక్షా కేంద్రం ఉండేలా 1,000 ప్రభుత్వ కంప్యూటర్ ఆధారిత కేంద్రాలు, మాక్ టెస్టులు, ఐటీ ల్యాబ్‌లకు నిధులు సిఫార్సు చేసింది.
Comments
Loading comments...

