వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూడు బాల్య వివాహాల్లో ఒకటి భారత్‌లోనే జరుగుతోందని యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. ప్రతి ఐదుగురు యువతుల్లో ఒకరు 18 ఏళ్లు నిండకుండానే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారని తెలిపింది.
ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో దేశంలోని బాల్య వివాహాల్లో సగానికిపైగా జరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

