వార్తలకు తిరిగి వెళ్లండి

హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 12వ తరగతి విద్యార్థిని భార్గవి ఠాకుర్ వరదల సమయంలో వంతెనలపై ప్రమాదాలను నివారించేందుకు ‘సేఫ్ అండ్ స్మార్ట్ బ్రిడ్జ్’ నమూనాను రూపొందించారు.
నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరగానే సెన్సర్ల సాయంతో బారియర్లు మూసుకుపోయేలా దీన్ని రూపొందించారు. ఈ నమూనా జిల్లాస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు ఎంపికైంది.
Comments
Loading comments...

