వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు రెండోరోజూ కొనసాగాయి. జంతర్ మంతర్‌కు వెళ్తున్న సుమారు 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తొలిరోజు అరెస్టయిన సీజేపీ నేతలను రూ.50 వేల పూచీకత్తుపై విడుదల చేశారు. ఇది న్యాయపరమైన విజయమని పేర్కొన్న పార్టీ.. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ప్రకటించింది.
Comments
Loading comments...

