వార్తలకు తిరిగి వెళ్లండి

మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ స్కూల్ చెస్ ఛాంపియన్‌షిప్-2026లో హనుమకొండకు చెందిన అక్షత్ చౌహాన్ మూడు పతకాలు సాధించాడు. అండర్-7 ఓపెన్ విభాగంలో బంగారు, రజత పతకాలతో పాటు బ్లిట్జ్ విభాగంలో మరో స్వర్ణం గెలుచుకున్నాడు.
NPDCL ఏఈ లావుడియా శశికాంత్ నాయక్, అఖిల నాయక్‌ల కుమారుడైన అక్షత్ విజయంపై పలువురు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

